గ్రాడ్యుయేట్  ఓట్ల నమోదు కార్యక్రమంలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న

నవతెలంగాణ – హలియా

హాలియా టైం పాఠశాలలో పని చేస్తున్న అధ్యాపక బృందానికి త్వరలో జరగబోతున్న  ఓట్ల గురించి అవగాహన కలిపించడానికి బుధవారం  ఉపాధ్యాయ బృందంతో ఆ ఓట్ల నమోదు కార్యక్రమ అవగాహన సదస్సు లో  తీన్మార్ మల్లన్న పాఠశాల యాజమాన్యంతో కలిసి పాల్గొన్నారు. తమ పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసినందుకు ఆయనను పాఠశాల యాజమాన్యం మందా నరేందర్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ కోటి రెడ్డి గారు ‘శాలువా కప్పి ఆయనను సన్మానించడం జరిగింది. ఈ కార్య క్రమంలో ఉపాద్యాయ బృందం  పాల్గొన్నారు.