
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోగల రైతు బీమా పథకానికి అమలు చేసుకోలేని రైతులంతా జూన్ 28, 2024 వరకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా పథకానికి ఈనెల 5వ తేదీ లోపు ఆయా గ్రామాల ఏఈఓ ల వద్ద రైతు బీమా కు సంబంధించిన పత్రాలు అందజేయాలని అన్నారు. మద్నూర్ ఉమ్మడి మండల వ్యవసాయ అధికారి రాజు ఒక ప్రకటనలో రైతులను కోరారు. శనివారం నాడు ఈ పథకం అమలు కోసం వ్యవసాయ అధికారి ఇరు మండలాల పరిధిలోని పలు గ్రామాలను సందర్శించి రైతు బీమా పథకం అమలు గురించి తెలియజేశారు.