
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో సర్పంచుల కాలం 5 సంవత్సరాలు పూర్తి అయినందువలన కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల ద్వారా గ్రామాలలో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేయగా ఉప్పునుంతల మండలం పరిధిలో 27 గ్రామ పంచాయతీలు ఉండగా అన్ని గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులకు పై స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ప్రభుత్వ అధికారులు ఉత్తర్వులు జారీ చేయగా గ్రామపంచాయతీ కేటాయించిన అధికారుల పేర్లు ఇలా.. ఉప్పునుంతల-లక్ష్మణ్ రావు, వెల్టూర్-నరేందర్, ఉప్పరిపల్లి-సైదులు, తిరుమలాపూర్-హమేదోధిన్, తిప్పాపూర్- ప్రభావతి, తాడూరు-నారాయణ, సూర్య తండా-అమృత, సదగోడు-సందీప్ రెడ్డి, అయ్యవారిపల్లి-భరత్ కుమార్, సిబి తాండ-వినోద్, దాసర్లపల్లి-సాయి, దేవదారి కుంట తండా-బి పాషా, ఈరట్వాపల్లి-సరస్వతి, గువ్వలోనిపల్లి-సుదర్శన్ గౌడ్, కంసానీ పల్లి-చంద్రశేఖర్, కంసానీ పల్లి తాండ-జయమ్మ, కొరటికల్-మంజుల, లతీపూర్-తబితారాణి, లక్ష్మాపూర్ (PG)-సునీత, మామిళ్ళపల్లి-శంకరమ్మ, మర్రిపల్లి-రవి, మొల్గర-వినోద్ వర్మ, పెద్దాపూర్-సుజాత, పెనిమెళ్ళ-సాయి కృష్ణ, పిరాట్వానిపల్లి-సుమతి, పుర్యాతండా-రాజేశ్వర్ రెడ్డి, రాయిచేడు-అలివేలమ్మ ను నియమిస్తూ ప్రభుత్వం అధికార వర్గాలు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చెక్ పవర్ పంచాయతీ కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్ కు ఉన్నట్లుగా అధికార వర్గాలు తెలిపారు.