నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల్లోని మొత్తం 34 గ్రామ పంచాయితీలకు ప్రత్యేక అధికారులుగా విధులు నిర్వహిస్తున్న అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
1, డాక్టర్ విజయ్ కుమార్ వెటర్నరీ, జీపీలు మద్నూర్, అంతపూర్,
2, పి వెంకట్ నర్సయ్య ఎంపీఓ, జీపీలు ఆవలగావ్, చిన్న తడగూర్, పెద్ద టాక్లి,
3, కె రవిశ్వర్ గౌడ్ ఎంపీడీవో, జీపీలు చిన్న ఎక్లార, డోంగ్లి, మేనూర్, కొడిచరా,
4, ఎండి ముజీబ్ తాసిల్దార్, జీపీలు ధన్నూర్, పెద్ద ఎక్లారా, సోమూరు,
5, వినీత్ వెటర్నరీ డాక్టర్, జీపీలు దోతి, కుర్ల,
6, డిప్యూటీ తాసిల్దార్ రాచప్ప, జీపీలు ఇలేగావ్, మాదన్ ఇప్పర్గా, ఎనబోరా,
7, పి మనోహర్ సూపర్డెంట్, జీపీలు గోజేగావ్, లింబూర్,
8, డిప్యూటీ తాసిల్దార్ భారత్, జీపీలు హెచ్ కె లూరు, చిన్న షక్కర్గా, పెద్ద షక్కర్గ,
9, ఎం ఈ ఓ రాములు, జీపీలు లచ్చన్, రూశేగావ్, సుల్తాన్ పేట్,
10, ఏవో రాజు, జీపీలు మల్లాపూర్, మారేపల్లి, మోగా,
11, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గణేష్, జీపీలు తడి ఇప్పర్గా, పెద్ద తడగూర్, సిర్పూర్,
12, పి ఆర్ డిప్టీ రవీంద్రబాబు, జీపీలు షేకాపూర్, రాచూర్,
ఈ విధంగా మద్నూర్ ఉమ్మడి మండలంలోని 34 గ్రామపంచాయతీలకు గజిటెడ్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.