ఫోన్లో ఇదో ట్రోలింగ్‌

 ఎవడు నీవు?
మీ రెవరు?
నేనెవరైతే నీకెందుకు? రాజదండం గురించి నీకు విషయం తెలుసా..?
తెలియదు.
మరి తెలియకుండా ఎలా రాసావ్‌?
ఏమని?
ప్రజాస్వామ్యంలో రాజదండాలు ఎందుకని?
అవును. తప్పేముంది?
తప్పా..? తప్పున్నరా..? రాజుల్లేకుండానే పాలన వచ్చిందా..? కావాలంటే చరిత్ర చదువుకో… చేతిలో పెన్నుందీ… అచ్చేసేందుకు పత్రికలున్నాయీ… అంటే కుదరదు.
నా తప్పేంటో చెప్పకుండానే మీరు కోపగించుకుంటున్నారు.
రాజదండం ఏక పాలనకు శ్రేష్టం. ఏక్‌ భారత్‌ – శ్రేష్ట భారత్‌ సంభవించాలంటే పాలకుని చేతిలో ఆ పవిత్ర రాజదండం ఉండాల్సిందే…
ఎవరి చేతిలో?
ఇంకా ఎవరి చేతిలో అంటావేంటి? ప్రధాని మోడిగారి చేతిలో.
మన రాజ్యాంగం ఈ విషయం చెప్పలేదే..?
అంబేద్కర్‌కు ఏం తెలుసు? హిందూ రాజ్యంగం ఔన్నత్యం గురించి. హ…హ… హ… అసలు అప్పటికి అంబేద్కరే పుట్టలేదు. వేల సంవత్సరాల హిందూ పాలన సంప్రదాయ పరంపర ఇది. పాలన మార్పిడి చిహ్నం రాజదండం. ఆ నెహ్రూ అప్పుడు పక్కన పెడితే… ఇప్పుడు వెతికి తెచ్చి, యజ్ఞయాగాది క్రతువులు చేసి, వేద మంత్రోచ్చారణ చేసి స్వీకరిస్తే…. మీబోటివాళ్ళు తెగ బాధపడిపోతున్నారు. మిడి మిడి జ్ఞానంతో నానాయాగి చేస్తున్నారు.
మోడీ బ్రహ్మచారి కాదు. వివాహితుడు. నేను సీనియర్‌ ఎన్టీఆర్‌ – అంజలీదేవి ‘లవకుశ’ సినిమా చూసాను. ఒకవేళ భార్య రాలేకపోతే ఆమె ప్రతిమతో కలసి యజ్ఞం చేయాలి కదా… మోడీగారు అటు బ్రహ్మచారి గాక, ఇటు సంసారిగాక, వైధవ్యుడు కాని వానితో పూజలు, క్రతువులు చేయించి పట్టాభిషిక్తుణ్ణి గావించడం హిందూ బ్రాహ్మణ్య ధర్మశాస్త్రల్లో ఉన్నదా..?
సినిమాలు వేరు. శాస్త్రాలు వేరు. రెండింటినీ కలగాపులగం చేస్తావేమిటి?
నేను అనేది అదేనండి. మీ మోడీగారేగా పనికట్టుకుని కేరళ స్టోరీ, కాశ్మీర్‌ ఫైల్స్‌ చూడమని ప్రజలకు ఉద్భోదించారు. ఇక అసలు విషయానికి వస్తాను. ప్రజాస్వామ్యంలో ప్రజలేకదా పాలకుడిని చేస్తారు. దేవుడు కాదు కదా? ఒకవేళ దేవుడు చేస్తాడని అనుకుంటే ఆ దేవుడు కూడా ప్రజలే అవుతారు. కాదంటారా..?
నాస్తికుడిలా మాట్లాడుతున్నావ్‌.. అంతా దేవుడే చేస్తాడు అనుకుంటే మీరెందుకు ఓట్లు అడుక్కుంటున్నారు. మోడీగారు మొన్న కర్నాటక ఎన్నికల్లో అంత హడావుడి ఎందుకు చేసారు చెప్మా… నీదంతా వితండవాదం. కుసంస్కారివి నీవు.
ఎవరిది వితండవాదమో తెలుస్తూనే ఉన్నది. పరిచయం లేకపోయినా ఫోను చేసి భయపెట్టే ధోరణిలో ఏకవచన సంభోదం చేయడంలోనే ఎవరు కుసంస్కారులో అర్థమవుతుంది.
ఛ… టైమ్‌ వేస్ట్‌… (ఫోన్‌ కట్‌)
అవును టైమ్‌ వేస్టే… (కట్‌)
(అర్థం పర్థం లేని వెర్రివాగుడు వలన కాలహరణం అని తెలిసినా
ఒక్కసారి ఇలా జరుగుతున్నది మరి)
కె. శాంతారావు
9959745723 

Spread the love
Latest updates news (2024-07-07 09:28):

does jc2 vinegar and water lower blood sugar | blood test to 7Fe check blood sugar levels | weight C3N loss blood sugar diet | can chocolate milk raise blood LD8 sugar | eating vegtables increases blood sugar very little cVO | low blood oEb sugar despite eating sweets | causes of low blood sugar in children pA2 | essential oils to balance qgG blood suger | 4 hormones that affect blood 8sv sugar | high blood sugar levels after 2oV taking insulin | foods that NOa help lower fasting blood sugar | can an infection affect blood c2K sugar | elevated blood pYz sugar 700 | diabetic blood sugar level 154 9jO | thc cbd oil KAV effect blood sugar | Ex8 can high blood sugar cause kidney failure | after a blood sugar drop doyou g4K get a headache | does drinking water lower rwB blood sugar fast | normal blood sugar level in female o9L | glucose fasting blood KRQ sugar level | tips for remembering to e0r test blood sugar | 2RT can dexilant cause high blood sugar | can non diabetic have 22r high blood sugar | can eating baked tilapia lower blood Jbb sugar | does splenda affect blood sugar levels BYe | sugar in delux chocolates will 3NA lower blood platlettes | how to stabilize blood sugar throughout the AR4 day | what causes a sudden drop G6p in blood sugar | how to ICp control blood sugar in bengali | blood sugar 1B2 readings a1c | can your blood sugar be I1p too low | cycling lower blood hhL sugar | spices reduce blood JyR sugar | can too much exercise increase blood mH6 sugar | blood sugar 161 before eating QI3 | blood sugar V5a diet chicken korma | ketotic hypoglycemia blood I2t sugar levels | Jmk libre blood sugar test | blood sugar level 270 bV1 mg dl | normal blood sugar daily graph vi7 | what is an acceptable range gb7 for blood sugar | 3Bk how low blood sugar before coma | can VaO hyperthyroidism affect blood sugar | ace inhibitors raise tL1 blood sugar | does fostenol NO4 cause high blood sugar | fasting blood sugar level xGh 175 | what is the best kind LHb of magnesium for blood sugar | does medicare cover blood sugar A3G monitor and test strips | best ppA foods to regulate blood sugar | how can kiX i bring down my blood sugar