రేండ్లగూడ గ్రామపంచాయతీ పరిధిలో ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్న వారు ఎల్ఆర్ఎస్ వెరిఫికేషన్ కు రావాలని ఆ గ్రామ కార్యదర్శి లకావత్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేటప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్స్, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఫామ్, తీసుకొని రావాలని వారు తెలిపారు.