
జుక్కల్ మండలంలోని డోన్ గౌడ్ నుంచి సోపూరు వెళ్లేదారిలో శక్తి నగర్ టీ జంక్షన్ దగ్గర ఎవరు గుర్తు తెలియని దుండగులు శనివారం రోజు దొంగిలించినట్టు జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల క్రితం శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించారని , శనివారం రాత్రి నుండి ఈరోజు ఉదయం వరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఫీట్ల శివాజీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని గ్రామస్తుల నుండి సమాచారం రావడంతో వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించడం జరిగింది . కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వచిస్తున్నామని , ఈ సంఘటన చేసిన ఎవరు ఏ వ్యక్తి అయినా చట్టపరమైన చర్యలు తీసుకోబడును జుక్కల్ ఎస్సై తెలిపారు.