టీ.ఎం.ఎస్.ఆర్.యు జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం

నవతెలంగాణ –  కంటేశ్వర్
టీ. ఎమ్. ఎస్. ఆర్. యూ నిజామాబాద్ అద్వర్యంలో అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు జండా ఎగురవేసి వార్షిక సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి రాష్ట్ర ప్రధాన .కార్యదర్శి రాజుభట్ ముక్య అతిధి గా వచ్చారు. ఈసందర్బంగా ఆయన ప్రసంగిస్తూ.. ఫార్మా కంపెనీల వ్యతిరేఖ విధానాల వల్ల మెటీ. ఎమ్. ఎస్. ఆర్. యూ నిజామాబాద్ అద్వర్యంలో అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు జండా ఎగురవేసి వార్షిక సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి రాష్ట్ర ప్రధాన .కార్యదర్శి రాజుభట్ ముక్య అతిధి గా వచ్చారు. ఈసందర్బంగా ఆయన ప్రసంగిస్తూ.. ఫార్మా కంపెనీల వ్యతిరేఖ విధానాల వల్ల మెడికల్ రిప్స్, ఉద్యోగ  భద్రత లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వం ఎస్ పి ఈ యాక్ట్ ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. 2024 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్న ప్రిసైడింగ్ అధికారి అమర్జీత్ రెడ్డి ఎన్నిక ప్రక్రియా నిర్వహించారు. అధ్యక్షులు గా కె.శ్రీనివాస్ రాజు, సెక్రటరీ లక్ష్మీకాంత్, కోశాధికారి ఆర్ శ్రీనివాస్, కరీముల్లా విపి, సంతోష్ రాథోడ్ సంయుక్త కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు. కార్యవర్గ సభ్యులు గా సంపత్ కుమార్, గంగా మోహన్, గిరీష్, మనోహర్, శాస్త్రి శ్రీనివాస్, అనంత్, కృష్ణ, శ్రీకాంత్, జగదీష్, తదితరులు నియమితులయ్యారు. ఈ కార్యక్రమం నమ్దేవ్వాడ లో గల మెడికల్ రెప్స్ ఆఫీస్ లో జరిగింది. ఇ కార్యక్రమానికి 100 మంది ఎం ఆర్ లు పాల్గొన్నారు.