పేదలు వేసుకున్న ఇండ్లకి పట్టాలు ఇవ్వాలని..

– తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో
– వేలాది మందితో దద్దరిల్లిన కలెక్టరేట్ ముట్టడి
నవతెలంగాణ – కంటేశ్వర్
పేదలు వేసుకున్న ఇండ్లకు బట్టలు ఇవ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో వేలాది మందితో సోమవారం కలెక్టరేట్ ముట్టడి దద్దరిల్లింది.నిజామాబాద్ జిల్లాలో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని, ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించి, ఇండ్ల నిర్మాణం కోసం పేదలందరికీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు,కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు కేటాయించాలని,తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు వేలాది మందితో ముట్టడి నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న పేదవాడికి సొంత ఇల్లు లేకపోవడం పేద ప్రజల పట్ల పాలకుల చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతుందని అన్నారు. ఉండడానికి ఇల్లు లేక, చేసుకోవడానికి చేతినిండా పనులు దొరక్క అద్దె ఇళ్ళలో ఉంటూ అనేక అవమానాలు భరిస్తున్నారని అన్నారు. ప్రతి పౌరుడికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు కల్పించాలనే భారత రాజ్యాంగ స్ఫూర్తిని పాలక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయాలేదని అన్నారు. ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులైన పేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. సొంత ఇంటి స్థలం ఉన్నవాళ్ళకు ఇండ్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించారు. రూ.5 లక్షలకు పెంచి అర్హులైన పేదలందరికీ వర్తింప చేయాలని అన్నారు. ఇంటి స్థలం లేని పేదలకు స్థలం కేటాయించి నిర్మాణం వ్యయం ఇవ్వాలని అన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటేష్ ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి ఏపీఎస్ జిల్లా కార్యదర్శి కొండ గంగాధర్, చిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ..జిల్లాల్లో 10 కేంద్రాల్లో, 9 వేల మంది పేదలు ఇండ్లు వేసుకొని నివాసముంటున్న వారినందరినీ అర్హులుగా గుర్తించాలని కోరారు. జీవో నెంబర్ 58 ప్రకారం ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలకు క్రమబద్ధీకరణ చేసి వెంటనే అమలు చేయాలని కోరారు. ముందే ఇల్లు కట్టుకొని ఉండాలనే నిబంధనలతో పాటు లబ్ధిదారుల పేరు మీద ఏదైనా ఒక ఆధారం ఉండాలనే తిరకాసు పెట్టిందని అన్నారు. ఫలితంగా ప్రస్తుతం ఇండ్లు నిర్మించుకున్న పేదలకు ఈ జీవో ప్రకారం పట్టాలు పొందే అవకాశం లేకుండా పోతుందని అన్నారు. రాజకీయ పలుకుబడి కలిగిన పెద్దలు, ఇతర కార్పొరేటు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం పూనుకుంటున్నదని అన్నారు. ప్రభుత్వ జీవోల్లో ఉన్న అస్పష్ట నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు. గుడెసెలు వేసుకున్న పేదలను తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిం చదని అన్నారు. ప్రభుత్వ భూముల్లో పక్కా ఇండ్లు నిర్మాణం చేసుకున్న వారందరికీ ఇంటి పట్టాతోపాటు ఇంటి నెంబరు, కరెంటు మీటరు, వాటర్ కనెక్షన్లు, నిర్మాణంతో పాటు, గృహ లక్ష్మీ పథకం కింద ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు అనంతరం గేటు తోసుకొని పేద ప్రజలందరూ కలెక్టర్ కార్యాలయం వెళ్లడం జరిగింది. అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.
కలెక్టర్  జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ..
భూముల సర్వే చేస్తాం : కలెక్టర్ గెడిసే వాసులు వేసుకున్న ఇండ్ల స్థలాల సర్వే నెంబర్లను అందిస్తే అధికారులతో సర్వే చేయిస్తామని కలెక్టర్ అన్నారు. సమస్య పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాములు నరసయ్య కృష్ణ ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్ ఎస్ఎఫ్ఐ జిల్లాసహాయ కార్యదర్శి నాగరాజు లావణ్య గుడిసివాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-02 10:26):

genuine viagra for pump | small penis bigger low price | swiss genuine naturals | what is 8B9 in extenz | D1o optimum time to take viagra | rostate herbal cbd oil supplements | sex tablets for male sez online | clen and erectile dysfunction vVf | cbd cream inner man pills | size cbd cream on supplements | anxiety cialis motto | ed male enhancement for 60 jt0 year olds | official ump penis | trt ruined MiC my life | genuine ower of sex | doctor for aC8 erectile dysfunction orlando | best medicine gBI for penis enlargement | erection big sale | cbd cream lezyne male enhancement | male masterbation devices official | male enhancement supplement meaning qfb | what penis enlargement pills SdW actually work | viril x for sale pills | erectile dysfunction jacksonville fl W8r | surgical penis enlargement most effective | daily dose of tadalafil for erectile dysfunction QqO | best way to increase my testosterone levels oyL | doctor prescription for JII erectile dysfunction | bull man supplement for 3De male enhancement | facebook male enhancement ad FGg | t man chinese c5l herb | 4Hb erectile dysfunction causes weed | buy cialis online united vJ2 states | best foods BFp for erectile dysfunction recovery | mandy cbd cream flores sex | what is the best rSS generic for crestor | men sex tips online sale | sx pill genuine | bull male N3j enhancement pill | sexual revolution 30j and the birth control pill | is jelqing worth feD it | vitamins for increased blood GKW flow | how does RE9 exercise help erectile dysfunction | can Jk6 pots cause erectile dysfunction | indian pills UrT for erectile dysfunction | king size male enhancement price s8F | halloplasty online sale enlargement | make your dick fat uVu | does viagra work better the OyI more you use it | 72 hours bzd is how many minutes