నేడు జంతర్‌ మంతర్‌లో కవిత దీక్ష

– మహిళా రిజర్వేషన్ల బిల్లు సాధనకు ఒక రోజు నిరాహార దీక్ష
– 18 రాజకీయ పార్టీల మద్దతు
– హాజరుకానున్న 29 రాష్ట్రాల మహిళా హక్కుల ప్రతినిధులు
– భారీ ఏర్పాట్లు చేసిన భారత జాగృతి సంస్థ
న్యూఢిల్లీ : చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె కవిత నేడు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. జంతర్‌ మంతర్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ధర్నా కొన సాగనుంది. ఉదయం ఈ నిరాహార దీక్షను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభిస్తారనీ, ఇందులో శివసేన పార్టీకి చెందిన ప్రియాంక చతుర్వేది, ఇతర నేతలు హాజరవుతారని చెప్పారు. తనతో పాటు దాదాపు 500ల మంది నిరహార దీక్ష చేపడుతారని చెప్పారు. మహిళా హక్కుల కోసం తాను చేస్తోన్న ఈ పోరా టానికి దేశంలోని 18 పొలిటికల్‌ పార్టీలు మద్దతు తెలి పాయని గురువారం కవిత వెల్లడించారు. బీఆర్‌ఎస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, అకాలీదళ్‌, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్‌ వాదీ పార్టీ, సీపీఐ(ఎం), సీపీఐ, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్‌, ఆర్‌ఎల్డి, జేఎమ్‌ఎమ్‌ పార్టీల నుంచి ప్రతినిధులు హాజరై సంఘీభావం తెలపనున్నట్టు చెప్పారు. అలాగే 29 రాష్ట్రాలకు చెందిన మహిళా హక్కుల పోరాట సంస్థల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. మొత్తంగా 5 నుంచి 6 వేల మంది ఈ ఆందోళనలో పాలుపంచు కుంటారని చెప్పారు.
ధర్నాకు భారీ ఏర్పాట్లు…
‘చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల’ సాధన కోసం ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన ఒక రోజు నిరాహార దీక్ష కు జాగృతి సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. కాగా, సభావేదిక గురించి కొంత గందరగోళం నెలకొంది. ముందుగా తమకు కేటాయించిన స్థలాన్ని ఢిల్లీ పోలీసులు మార్చారని జాగృతి నేతలు ఆరోపించారు. ఆ స్థలాన్ని ఇతర ఆందోళనలు చేసే సంస్థలతో పంచుకోవాలని సూచించినట్టు చెప్పారు. కానీ, చివరకు అంతా ప్రశాంతంగానే సభ ఏర్పాట్లను చేసుకున్నారు.
ఏచూరితో కవిత భేటీి…
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతో గురువారం ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. గోల్‌ మార్కెట్‌ లోని సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మహిళా రిజర్వేషన్ల సాధన దీక్షపై దాదాపు అరగంటకు పైగా నేతలిద్దరు చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… సీతారాం ఏచూరిని దీక్షకు ఆహ్వానించినట్లు చెప్పారు. 1996 లో అప్పటి ప్రధాని దేవగౌడ మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ప్రయత్నం చేశారని చెప్పారు. అనంతరం ప్రతి ప్రధాని అనేక రకాలుగా ప్రయత్నాలు చేసారన్నారు. కానీ ప్రస్తుత ప్రధాని మోదీ కి మాత్రం మహిళా రిజర్వేషన్ల బిల్లు తెచ్చే ఆలోచన చేయలేదన్నారు. రానున్న బడ్జెట్‌ సెషన్‌ రెండో దఫాలో బిల్లు పెట్టుకునే అవకాశం ఉందన్నారు. 131 ఫైనాన్స్‌ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పాస్‌ చేసుకుందని, జీఎస్టీ, ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు, సిటిజన్‌ షిప్‌ అమెండ్మెంట్‌ బిల్లు ఇలాంటి బిల్లులను గంటలలో చర్చలు లేకుండా పాస్‌ చేసుకున్నారన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో ఎవరికి నష్టం లేదని, దేశానికి, ప్రజాస్వామ్యానికి ఉపయోగకరమైందన్నారు. బిల్లు తెచ్చి చిత్తశుద్ధిని చాటుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు.

Spread the love
Latest updates news (2024-07-04 08:49):

deep sleep cbd gummies t2o | kana cbd 4Ge gummies price | cbd FlO oil gummies for children | cbd gummies aLK good for sex | gold VYv harvest cbd infused gummy worms 500x | cbd oil cbd lemon gummies | doctor recommended vegamour cbd gummies | pure cbd gummies email jIi | does cbd gummies cause headaches vNx | wxY funky farms cbd gummies suger free | kangaroo cbd watermelon 5fH gummies reviews | wyld cbd gummies 62J review | Wnb gummy cbd sour apple rings 180 mg | does amazon have XRk cbd gummies | charles stanley selling cbd c1D gummies | TjX green dolph cbd gummies | sour cbd gummy LO8 bear | cbd anxiety gummy risks | new york cbd gummies Jjq low | free trial harmony cbd gummies | lifestream idU cbd gummies review | SF8 shark tank and cbd gummies | OGg chill plus cbd gummies extreme strength | keoni cbd gummies 1000mg V1T | dx3 cbd gummy xyz 1k5kjn5td | blue moon cbd gummies 50 mg sQ6 | best way wuU to take gummy cbd | best rated cbd gummies BlC for arthritis | cbd vape cinnamon cbd gummies | hemp bombs cbd gummies mtC melatonin | plus pineapple coconut cbd gummies review qDV | 1000 official cbd gummies | cbd gummies sf genuine | cbd gummies thc free Sur for pain | cbd gummies how 6W7 long to start working | are cbd gummies allowed WsA on cruise ships | where can i buy cbd gummies rnC for sleep | cbd online shop gummy price | cbd yAC gummies best ones | cbd gummies aDE para que serve | green cbd gummy most effective | natures only cbd gummies stop smoking h1i | hemp cbd gummies aSa for relief | what is the purpose of cbd gummies Qyu | cbd gummie genuine receipe | farma jAt health cbd gummies | hemp bombs 2000mg cbd gummies icj 70ct bottles | cbd gummies potranco cbd cream | cbd pm online sale gummies | for sale cbd gummies 5mg