
నేడు భిక్కనూర్ పట్టణంలోని నగరేశ్వర ఆలయంలో సంతోషిమాత వార్షికోత్సవాన్ని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వార్షికోత్సవంలో పాల్గొనాలని సూచించారు.