నేడు మహిళ సంక్షేమ దినోత్సవం..

నవతెలంగాణ – ఎల్లారెడ్డి : నేడు ఉదయం 10 గంటలకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హల్ లో మహిళ సంక్షేమ దినోత్సవం ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సి డి పి ఓ పద్మ తెలిపారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్టనిక ఎమ్మెల్యే జాజల సురేందర్ వస్తున్నారు అని మహిళలు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.