హీరోగా శ్రీ విష్ణుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టింది. నిర్మాత టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. దీనికి సంబంధించిన నామకరణం ఈవెంట్ పోస్టర్‌ను చిత్ర ప్రతినిధులు విడుదల చేశారు. గురువారం శ్రీవిష్ణు పుట్టినరోజును పురస్కరించుకుని సినిమా పేరు ప్రకటించబోతున్నారు.