రేపు మద్నూర్ టు సాయిబాబా ఆలయం నెమలికి భక్తుల పాదయాత్ర 

నవతెలంగాణ – మద్నూర్ 
ఈనెల 9న ఆదివారం మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా ఆలయం నుండి నసురుల్లాబాద్ సమీపంలో గల శ్రీ సాయిబాబా ఆలయానికి భక్తుల పాదయాత్ర జరగనుంది. ప్రతి సంవత్సరం ఈ పాదయాత్ర కొనసాగుతూ వస్తుంది భక్తుల సంఖ్య ఏడాదికి ఏడాదిపెరుగుతుండడంతో పాదయాత్రలో పాల్గొనే భక్తులు అందరికీ ఓం సాయిరాం పాదయాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరికి భక్తిశ్రద్ధలతో క్రమశిక్షణతో పాదయాత్రను విజయవంతం చేయాలని మద్నూర్ శ్రీ సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు భక్తులంతా సమన్వయంతో పాదయాత్రలో పాల్గొని విజయవంతంగా తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.