– యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షులు
– అధ్యక్షులు జి.శ్రీకాంత్ రెడ్డి
నవతెలంగాణ-దోమ
మంగళవారం జరగబోయే బహిరంగసభకు ముఖ్యఅతిథిగా రాబోయే కాంగ్రెస్ నాయకురాలు ప్రి యాంక గాంధీ హాజరువుతున్నారని యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షులు అధ్య క్షులు జి.శ్రీకాంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరో రెండు గ్యారంటీలు ప్రారభిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రివర్గంకు, జిల్లా అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ఎమ్మెల్యేలకు, ఎమ్మె ల్సీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సభకు భారీ ఎత్తున కాం గ్రెస్ కుటుంబ సభ్యులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.