రేపు గణతంత్య్ర దినోత్సవం..

Tomorrow is Republic Day..– లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
నవతెలంగాణ –  కామారెడ్డి 
నేడు గణతంత్య్ర దినోత్సవం 1947ఆగ స్టు 15 భారత స్వతంత్రం తర్వాత రాజ్యాంగ రచనకి సన్నాహా లుజరిగాయి. ఎన్నో ప్రయాసలకు ఓర్చి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో అంబేద్కర్ నేతృత్వంలోని  ఏడుగురు సభ్యు లు  అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి, కె.ఎం.మున్షీ, మహాహ్మద్ సాదుల్లా,బి.ఎల్.మిట్టల్ ,డి.పి ఖైతాన్ లతో కూడిన బృందం పాల్గొనీ ప్రపంచదేశరాజ్యాం గాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి భారతదేశానికిఅనుకూ లమైన రాజ్యాంగాన్ని రూపొం దించింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ దీన్ని ఆమోదించింది. రెండు నెలల తర్వాత 1950 జనవరి 26న భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ జాతీయ జెండాను ఎగరవేసి దేశాన్నిసం పూర్ణ గణతంత్ర దేశంగాప్రకటించారు. భారత ప్రజాస్వామ్యా నికి ప్రాథమిక హక్కుల పునా దులు, అతిపెద్ద సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం తో పాటు, 2014 లో తెలంగాణ ఏర్పాటుతో 29 రాష్ట్రాలు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలతో ఈ రాజ్యాంగం అమలవుతుంది. చాలామంది కి రాజ్యాంగం పట్ల అవగ హన ఉండదు. దేశ రాష్ట్రాలనిర్వహణ కోసం కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్వహణ వర్గం, న్యాయంగా ఎలా ఉండాలి అని  వివరించారు. రాజ్యాం గానికి మూల స్తంభా లైన శాసన కార్యనిర్వాహన, న్యాయవ్య వస్థలు పరస్పరం ఆధారపడుతూ వ్యవస్థనునడిపిస్తాయి. దీన్ని నిరోధసమతౌల్యంఅంటారు. ఏదోరకంగా మత గ్రంథాలు వారి వారి ఇండ్లలో ఉంటాయి. కానీ కులమతాలకు అతీత మై నగ్రంథంరాజ్యాంగం  అటువంటి రాజ్యాంగం భారతీయ పౌరుడిగా కలిగే ఉండడమే కాదు అవగాహన పెంపొందించుకొని మేధావులు సూచించిన వ్యవ స్థలను కొనసాగించాలి.ఒక్క ప్రవేశిక చాలు రాజ్యాంగ నిర్మా తల ఆశయాలు ఆలోచన లకు  అద్దం పడుతుంది. రాజకీయ నాయకులు ఎన్నికలసమయం లో మద్యం డబ్బు బదులు రాజ్యాంగ ప్రతులు పంపిణీ చేయండి.ఈ రోజు 14 వ నిబంధన చట్టం దృష్టిలో అందరు సామానులు,19 వ నిబంధనల కింద ఇచ్చిన ఆరు శ్వాసంత్ర్యాలు, స్వాసంత్య్ర న్యాయవ్యవస్థ,హక్కులు,అదేశిక సూత్రాలు, అత్యున్నత పదవి సైతం ఎంపిక ద్వారా  పార్లమెంటరీ విధానం ఏక పౌర సత్వం,సమైక్య ఇలాఎన్నోవిశి ష్టతలు కలిగి భారత రాజ్యాంగ స్వభావాన్నిమార్చడానికి ప్రయ త్నిస్తున్న శక్తులకు,కాల పరీక్షల కు నిలబడ్డ రాజ్యాంగం కు హాట్సప్.