టిపియుఎస్ తపాస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణంలో సోమవారం నాడు టి పి యు ఎస్ తపాస్ టీచర్స్ యూనియన్ క్యాలెండర్ను జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ లో ఆవిష్కరణ టిపియూఎస్ తపాస్ మద్నూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొండావార్ పండరి నాథ్, ప్రధాన కార్యదర్శి అజిత్ పవర్, జిల్లా ఉపాధ్యక్షులు రచ్చ శివకాంత్, ఎంఎన్ఓ మల్లేశం, మండల కోశాధికారి సత్యం, జిల్లా కార్యదర్శి సంజయ్ గోజే, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టి పి యుఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది..