నలుగురు పోలీసుల బదిలీ..

నవతెలంగాణ –  రెంజల్ 
మండల కేంద్రమైన రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పని చేసిన నలుగురు పోలీస్ కానిస్టేబుల్ బదిలీపై వెళ్ళారని రెంజల్ ఎస్సై ఈ. సాయన్న తెలిపారు. ఇటీవల బదిలీల్లో భాగంగా రెంజల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పోలీసులు నారాయణ, ఇలియాజ్, ప్రవీణ్, లు బదిలీ కాగా, వారి స్థానంలో మరో ముగ్గురు కానిస్టేబుల్ బాధ్యతలు చేపట్టారని, హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ ఖాలిగా ఉందని ఆయన పేర్కొన్నారు.