ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ బదిలీ

నవతెలంగాణ – ఆర్మూర్  

మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ సంగారెడ్డి మున్సిపల్ కు బదిలీ అయినారు. ఆయన స్థానంలో కొత్త కమిషనర్ గా ఏ రాజు, మర్రి పేడ నుండి ఆర్మూర్ మున్సిపల్ కు వస్తున్నారు.