ముగ్గురు రౌడీషీటర్ లను సీఐ కార్యాలయానికి తరలింపు

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ పోలీస్ స్టేషన్ లో మండలానికి చెందిన ముగ్గురు రౌడీషీటర్లను బోధన్ రూరల్ సీఐ కార్యాలయానికి తరలించినట్లు ఇన్చార్జి ఎస్సై రవీందర్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో రౌడీషటర్ల ను ముందస్తుగా అదుపులోకి తీసుకొని వ్యక్తిగత పూచికత్తుపై వదిలివేయనున్నట్లు వారు పేర్కొన్నారు.