గిరిజనులు రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలి. .

–  సేవాదళ్ యువ నాయకుడు  హెచ్ఆర్ నాయక్..
నవతెలంగాణ- చివ్వేంల : గిరిజనులు రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని, గిరిజలంతా ఏకం కావాలని, సూర్యాపేట నియోజకవర్గం లో అత్యధికముగా వున్న లంబాడ ఓటర్లు మన ఓట్లతో మనజాతి వాడికి పదవి వచ్చే విదంగా మన లంబాడిల సత్తాను  చాటి ఐక్యతంగా ముందుకు  సాగాలని సేవాదళ్ యువ నాయకుడు హెచ్ ఆర్  నాయక్  ఓ ప్రకటనలో తెలిపారు..