మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళులు

నవ తెలంగాణ-కంటేశ్వర్
జిల్లా కేంద్రంలో భారత రత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్  జయంతి ఉత్సవాలలో పాల్గొని  నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హన్మంతు, ఎం ఈ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు రాములు, సిద్ధిరాములు, బాబా శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.