టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళులు

నవతెలంగాణ కంఠేశ్వర్
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ జయంతి సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు డి.సత్యానంద్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. సిరాజుద్దీన్, జిల్లా కార్యదర్శులు జి. గంగాధర్, ఎన్. రాజారామ్, జి. ఆనందం, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్న ఈ.శ్రీనివాస్, పి. వినోద్, జి. గంగాధర్ (సొన్ పెట్), ఎం. భాజన్న, ఎం. రవీందర్ పాల్గొన్నారు.