జిల్లా ఆర్యవైశ్య మహాసభ రాజకీయ విభాగం ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు, పడగల శ్రీనివాస్ కు, జిల్లా యువజన విభాగం ఉపాధ్యాక్షుడు పోతు నూరి ప్రసాద్ లు నూతనంగా ఎన్నుకోబడ్డ సందర్భంగా మంగళవారం వారికి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. కార్యక్రమంలో గాంధారి మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యం రావు, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ముత్తినేని రవీందర్రావు, రవీందర్ గౌడ్, శ్యామ్,కన్నపూర్ రాజిరెడ్డి,రాజేందర్,తదితరులు ఉన్నారు.