మాజీ ఎంపీటీసీ కర్రె విజయ వీరయ్యకు సన్మానం 

Tribute to former MPTC Karre Vijay Veeraiahనవతెలంగాణ-  యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట ఎంపీడీవో కార్యాలయం గురువారం, సెంట్రల్ గవర్నమెంట్ ట్రైని ఏఎస్ఓ ల బృందం ఇటీవల మల్లాపురం గ్రామంలో ఐదు రోజులపాటు పర్యటించి, క్షేత్రస్థాయిలో అభివృద్ధి సంక్షేమ  కార్యక్రమాలు అధ్యయనం చేసిన, వారికి మౌలిక సదుపాయాలు కల్పించిన గ్రామ తాజా మాజీ ఎంపీటీసీ కర్రె విజయ వీరయ్యకి  సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నవీన్ కుమార్, ఎంపీవో, అధికారులు  తదితరులు  పాల్గొన్నారు.