పెళ్లికి హాజరైన ఎమ్మెల్యే హనుమంతు సిండేకు సన్మానం

నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలో గల మైథిలి ఫంక్షన్ హాల్ లో శనివారం నాడు జరిగిన సోనార్ స్వామి కూతురు పెళ్లికి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే హాజరయ్యారు పెళ్లి శుభ కార్యక్రమంలో ఎమ్మెల్యే వధూవరులకు అక్షంతలు వేసి ఆశీర్వదించారు తమ పిలుపుకు మన్నించి పెళ్లికి హాజరైన ఎమ్మెల్యేకు సోనార్ స్వామి శాలువతో ఘనంగా సత్కరించారు పెళ్లి హాజరైనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సోనార్ స్వామి కుటుంబ సభ్యులు మద్నూర్ గ్రామ సర్పంచ్ సురేష్ ఉప సర్పంచ్ విట్టల్ సింగిల్ విండో మాజీ చైర్మన్ పాకాల విజయ్ తదితరులు పాల్గొన్నారు.