– మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రవీందర్ రెడ్డి.
నవతెలంగాణ- కొత్తూరు
కొత్తూరు నూతన సిఐగా నియమితులైన నరసింహారావు మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రవీందర్ రెడ్డి మంగళవారం సన్మానించారు సందర్భంగా ఆయన ఎస్సైలు జి శ్రీనివాస్ కే శ్రీనివాసులతో పాటు ఆయనకు శాలువా, పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని అతిక్రమించిన ఎంత వారైనా చర్యలు తీసుకొని న్యాయం పక్షాన నిలబడాలని అన్నారు.