
డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ సంజయ్ కామ్ లే రికార్డ్ అసిస్టెంట్ గా మెడచల్ జిల్లాలో పోస్టింగ్ రావడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఆయనకు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షులు విలాస్ సామజిక కార్యకర్త సాయలు గొండ వార్డ్ మెంబెర్ దిలీప్ కుమార్ ,మాధవ్, రవి పాటిల్, పాల్గొన్నారు.