రెస్క్యూ జనరల్ మేనేజర్ కు సన్మానం 

నవతెలంగాణ-రామగిరి 
ఇటీవల రెస్క్యూ జనరల్ మేనేజర్ గా బాధ్యతలు చేపట్టిన కె శ్రీనివాస్ రెడ్డి రెస్క్యూ జనరల్ మేనేజర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించిన ఐఎన్
టియుసి నాయకులు బత్తుల రమేష్ (ఆక్టివ్ రెస్క్యూ ట్రెండ్ పర్సన్) ఈ సందర్భంగా రమేష్ మాట్లాడారు.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామగుండం రిస్క్ స్టేషన్ సూపరింటెండెంట్ బి మాధవరావు , ఇన్స్ట్రక్టర్ భాస్కర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.