జుక్కల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి భాయ్ పూలే గారి 194 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్. అజయ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఈరోజు మహిళలు చదుకుంటున్నారు అంటే దానికి కారణం మహనీయులైన వీరనారి సావిత్రి భాయ్ పూలే గారే, మహిళలు వంటింటికే పర్మితం అయ్యో వారు కానీ తొలి అడుగు బయటికి వేసి మహిళా లోకానికి ఆదర్శంగా నిల్చింది ఎస్ఎఫ్ఐ రోల్ మోడల్ జాబితాలో సావిత్రి భాయ్ పూలే గారు ఉన్నారు కావున మీరంతా రుణపడి ఉండాలి అన్ని అన్నారు మహిళలు అన్ని రంగాలలో ఉందు ఉండాలి, ఆమె ఆలోచన విధానం మనలో చిరకాలం నిలిచి పోవాలి అన్ని అయన అన్నారు అనంతరం చిత్ర పటానికి పూల తో ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం లో ఎస్ఎఫ్ఐ జుక్కల్ మండల అధ్యక్షులు షైక్ ఫిర్దోస్, నాయకుడు సతీష్,జామిల్ నిఖిత, పల్లవి విద్యార్థులు పాల్గోన్నారు.