పార్థివ దేహానికి నివాళి, పరామర్శ

Tribute to the earthly body, Paramarshaనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి గురువారం, మోతె రాములు అనారోగ్యంతో మృతిచెందగా అతడి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్ ముకర్ల మల్లేష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.