నూతన సర్వ సమాజ్ ప్రెసిడెంట్ కు సన్మానం..

Tribute to the new Sarva Samaj President..నవతెలంగాణ – ఆర్మూర్ 

మున్సిపల్ పరిధిలోని  సర్వసమాజ్ పెర్కిట్ ప్రెసిడెంటగా ఎన్నికైన బచ్చేవాల నవభోజరాజు ను క్షత్రియ సమాజ్ తరుపున ఆదివారం సన్మానం చేసినారు. ఈ కార్యక్రమములో పేర్కెట్ క్ష్యత్రియ సమాజ్ అధ్యకుడు గటడి నారాయణ్ , సెక్రటరీ కరతన్ రాజ్ కుమార్  , క్యాషియర్ ప్రవీణ్, గటడి గంగా మోహన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.