జమ్మికుంట పట్టణంలోని చర్చి కాలనీ లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన దిడ్డి వనమాల ఇటీవల పదోన్నతి పై బదిలీ కాగా బుధవారం పాఠశాలలో ఆమెను శాలువా ,పూలమాలతోపాఠశాలప్రధానోపాధ్యాయురాలు కేతిరి శ్రీలత ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కె స్నేహలత , అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్, కాలనీవాసులు, విద్యార్థులు పాల్గొన్నారు.