మండలంలోని నరసాయగూడెం కు చెందిన స్వర్గీయ మాజీ ఎంపీపీ తుమ్మల నర్సయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ,ఆలేరు మాజీ శాసన సభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ ఎంపిపి నూతి రమేష్, కేసిరెడ్డి దయాకర్ రెడ్డి, కందాల రామకృష్ణా రెడ్డి,తుమ్మల దామోదర్, పాశం సత్తి రెడ్డి, తుమ్మల యూగందర్ రెడ్డి, చిట్టెడి జనార్దన్ రెడ్డి, సి ఎన్ రెడ్డి, కుంభం విద్యాసాగర్ రెడ్డి, వెంకటపాపి రెడ్డి, సామ రాం రెడ్డి, పబ్బు శ్రీనివాస్, పలుసం సతీష్, తుమ్మల సంతోష్, కుతాడి సురేష్,వల్లపు విజయ్,మోతే మనోహర్ తదితరులు పాల్గొన్నారు.