నవతెలంగాణ కంఠేశ్వర్
ఆజాద్ హింద్ పౌజ్ వ్యవస్థాపకుడు స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో పరాక్రమ్ దివస్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ నగర్లోని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ పాత్ర మరవలేనిదని ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అద్యక్షులు అబ్బాయి లింబాద్రి అన్నారు.లయన్స్ జిల్లా అదనపు కార్యదర్శి కరిపె రవీందర్ క్లబ్ కార్యదర్శి రవీంద్రనాథ్ గుప్త,కోశాధికారి పి.రాఘవేందర్,ప్రోగ్రామ్ చైర్మెన్ అంకం రాజేందర్ పాల్గొన్నారు.