నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని స్వేరోస్ కార్యాలయం వద్ద జిల్లాధ్యక్షుడు ఉప్పులేటి బాబు అధ్వర్యంలో గురుకులాల వ్యవస్థాపకుడు ఎస్ఆర్ శంకరన్ జయంతి దినోత్సవం మంగళవారం నిర్వహించారు.అయన చిత్రపటానికి స్వేరోస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.బర్ల శంకర్,బిగుల్ల మోహన్, కాంపెల్లి నరేష్,ఉప్పులేటి శ్రీనివాస్,బెజ్జంకి శ్రీనివాస్,బెజ్జంకి రాజేందర్,జనగాం శ్రీకాంత్ పాల్గొన్నారు.