పార్థివ దేహానికి నివాళులు 

Tributes to the earthly bodyనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, సివిల్ సప్లై  శాఖ, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రీ పురుషోత్తం రెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య పురుషోత్తం రెడ్డి మృతదేహానికి పులామాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, దుంబాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.