బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళులు..

Tributes under the auspices of the Bar Association..నవతెలంగాణ – ఆర్మూర్
సీనియర్ న్యాయవాది గొర్రె పాటి మాధవ రావు మృతికి సోమవారం ఆర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాపం తెలుపుతు రెండు నిముషాలు మౌనం పాటించారు . న్యాయవాదులు విధులకు హాజరుకాలేరు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెడ్డు నర్సయ్య మాట్లాడుతు…… మానవ హక్కుల పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతు….మాధవ రావు మృతి న్యాయవాద వృత్తికి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు భూపతి రెడ్డి, సదానందం,గంగారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి,కృష్ణం రాజు,రమేష్,షిండే,సుకేష్,రాములు, అజిత్ గణేష్,కిరణ్,శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.