శ్రీపాల్‌ రెడ్డికి టీఆర్‌టీఎఫ్‌ మద్దతు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పీఆర్‌టీయు టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్‌ రెడ్డికి టీఆర్‌టీఎఫ్‌ మద్దతు ప్రకటించినట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేష్‌, మారెడ్డి అంజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.మద్దతు లేఖను శ్రీపాల్‌ రెడ్డికి వారు అందజేశారు.