డాలర్‌ గురించి హెచ్చరికను జారీచేసిన ట్రంప్‌

ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా డాలర్‌ తన ప్రతిష్టను కోల్పోతున్నదని మాజీ అమెరికా అధ్యక్షుడు, డోనాల్డ్‌ ట్రంప్‌ గురువారం నాడు హెచ్చరించాడు. ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా డాలర్‌ కొనసాగకపోవటమంటే అది యుద్ధం లో ఓడిపోయినదానికంటే ఎక్కువ అని ఆయన అన్నాడు. చైనా అమెరికా ఆధిపత్యా నికి గండికొట్టే ప్రయత్నం చేస్తోందని కూడా ఆయన ఒక ఇంటర్యూలో చెప్పాడు.