నవతెలంగాణ డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉపాధ్యాయులు లా కళాశాల ముందు బుదవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వి. దత్త హరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటిలలో నిరసన కార్యక్రమాలు కోనసాగయని, దానిలో భాగంగానే తెలంగాణ యూనివర్సిటిలోని న్యాయ కళాశాల ముందు నిరసన కార్యక్రమం చేపట్ట మన్నారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ప్రతి రోజు ఓక వినూత్న కార్యక్రమం చేపట్టనున్నట్లు దత్తహరి తెలిపారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ సంబంధించినటువంటి విషయమన్నారు. కాంట్రాక్ట్ అద్యపకులందరిని రెగ్యులర్ చేయాలని ఏకైక డిమాండ్తో రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీ ముక్తకంఠంతో ఈ డిమాండ్ ని ప్రభుత్వం దృష్టికి వెళ్లి సాధ్యమైనంత తొందరలో పరిష్కారం కావాలని, ప్రభుత్వం కూడా వెంటనే కాంట్రాక్టు లెక్చరర్ లకు గత అసెంబ్లీలో రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అహమీని నేరవేర్చలన్నారు. జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కళాశాల లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, వీఆర్ఏలను ప్రభుత్వం రెగ్యులర్ చేయడం జరిగిందని వివరించారు. రాష్ట్రంలో ఉన్నత చధువులు చదివి పిహెచ్డీ లు చేసి కాంట్రాక్ట్ గా ఉండటం బాధాకర

మన్నారు. ప్రభుత్వ వెంటనే యూనివర్సిటీ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఆధ్యాపకులందరినీ రెగ్యులర్ చేయాలని డాక్టర్ వి దత్త హరి ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డాక్టర్ రామలింగం, డాక్టర్ నర్సయ్య, డాక్టర్ ప్రవీణ్ , డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ రాజేశ్వర్, డాక్టర్ సందీప్, డాక్టర్ నరసింహులు, డాక్టర్ ఆనంద్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ సురేష్, డాక్టర్ డానియల్, డాక్టర్ జలంధర్, డాక్టర్ దేవర రాజు శ్రీనివాస్, డాక్టర్ నాగేశ్వరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.