
మండలంలోని జూనియర్ పంచాయతి కార్యదర్శుల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అద్యక్షుడు కే. మోహన్, ఉపాద్యక్షులు ఏం. శ్రీకాంత్, ఏ. హరీష, జనరల్ సెక్రెటరీ బి. రమేష్, కోశాధి కారి ఎం. వినయ్ కుమార్ లను మండల పంచాయతి కార్యదర్శుల సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గ సభ్యులుగా పై ఆమోందించి తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మండల జూనియర్ కార్యదర్శులు పాల్గొన్నారు.