మండలంలోని కిష్టాపూర్ గ్రామ పద్మశాలి సంఘం కార్యవర్గాన్ని బుధవారం పద్మశాలి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా వాసాల మహేష్, ఉపాద్యక్షుని గా అయ్యోరి సత్తన్న, ప్రధాన కార్యదర్శి వాసాల భాస్కర్, క్యాషియర్ గా అంకం మహేష్ ను సంఘం సభ్యులు ఆడేపు లక్ష్మినారాయణ చిందం లచ్చన్న గంగారపు మల్లేష్ హనుమండ్ల సత్తన్న మరియు వేణు వాసాల నరేష్ రవి జోగు రాయమల్లు మల్లేష్ సాంబారి పవన్ వాసాల శ్రీనివాస్ రవి ఆడేపు బాపన్న నామనీ భూమన్న బొమ్మిడి రాజేందర్ తుమ్మ సతీష్ కట్కం శ్రీకాంత్ . తదితరులు పాల్గొన్నారు.