పంచాయతీ కార్యదర్శుల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Unanimous election of Panchayat Secretaries Committeeనవతెలంగాణ – జన్నారం
చెన్నారం మండల పంచాయతీ కార్యదర్శుల కమిటీని మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆధ్యక్షులు : లకావత్ . శ్రీనివాస్, పంచాయతి కార్యదర్శి, రెండ్లగూడ. ప్రధాన కార్యదర్శి : సిహెచ్ . మధు కుమార్, పంచాయతి కార్యదర్శి, వెంకటాపూర్. కోశాధికారి : కె విశ్వ శ్రీ పంచాయతి కార్యదర్శి, కవ్వాల్. ఉపధ్యక్షులు : ఈ. కరుణా, పంచాయతి కార్యదర్శి, కామన్ పల్లి. & బి. వరలక్ష్మి పంచాయతి కార్యదర్శి, లింగయ్య పల్లి., ఏ. జంగు, పంచాయతి కార్యదర్శి, మురిమడుగు, జి. శ్రీకాంత్, పంచాయతి కార్యదర్శి, మల్యాల్. ఏ. శ్రీ పాల్ పంచాయతి కార్యదర్శి, జన్నారం ఎస్.సరిత, పంచాయతి కార్యదర్శి, దేవునిగూడ. అసోసియేట్ అధ్యక్షులు : సిహెచ్ . అంజన్న, పంచాయతి కార్యదర్శి, హాస్టల్ తండ. జాయింట్ సెక్రటరి : ఎస్. రమేష్, సిహెచ్ సాగర్, ఎస్ సంతోష్ , ఏ . కళ్యాణి, ఆర్గనైజింగ్ సెక్రటరి :జి. వినోద్ కుమార్, ప్రచార కార్యదర్శి : ఏ. రమేష్, కార్యవర్గ సభ్యులుగా : డి . రమేష్, మహేష్, ఆర్ రాహుల్ , మేక లావణ్య, డీ. లతా తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా మండల అధ్యక్షుడు లకావత్ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యదర్శుల సమస్యల కోసం హక్కుల సాధన కోసం ఈ కమిటీ పని చేస్తుందన్నారు. కార్యదర్శుల అంతా సహకరించాలని కోరారు.