– నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
– విలేకరుల సమావేశంలో వంశీకృష్ణ..
నవతెలంగాణ – అచ్చంపేట
దేశంలో బిజెపి పాలన వల్ల మహిళలకు రక్షణ కరువైందని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నిర్వీర్యం చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అన్నారు ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ ప్రజా భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గౌరవపలమైన హోదాలో ఉండి కేంద్రమంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానపరిచే విధంగా అన్సిష్ట వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ద్వారానే ప్రజాస్వామ్య పాలన వ్యవస్థ మొనగాడ కొనసాగుతుందని గుర్తు చేశారు. బిజెపి పాలనలో ఎస్సీ, ఎస్టీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని దానికి ఉదాహరణ మణిపూర్లో మహిళను వ్యవస్థలను చేసి చిత్రం భారతదేశ తలదించుకున్న పరిస్థితి వచ్చిందన్నారు. ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర బిజెపి ప్రభుత్వం చేస్తుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత రూపకల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అనుష్క వాక్యాలు చేసిన అమిత్ షాను మంత్రివర్ల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నేడు సోమవారం అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ నిరసన ర్యాలీలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు ప్రజాస్వామ్యవాదులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ అడ్వకేట్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, అంతటి మల్లేష్ ఉన్నారు.