Skip to content
Search
Search
రాష్ట్రీయం
తెలంగాణ రౌండప్
జాతీయం
అంతర్జాతీయం
జిల్లాలు
హైదరాబాద్
మహబూబ్ నగర్
నల్లగొండ
ఆదిలాబాద్
రంగారెడ్డి
కరీంనగర్
మెదక్
వరంగల్
ఖమ్మం
నిజామాబాద్
సినిమా
ఆటలు
సోపతి
కవర్ పేజీ
కథ
సీరియల్
కవర్ స్టోరీ
అంతరంగం
సండే ఫన్
మ్యూజిక్ లిటిలేచర్
చైల్డ్ హుడ్
ఎడిటోరియల్
సంపాదకీయం
నేటి వ్యాసం
రిపోర్టర్స్ డైరీ
ఫీచర్స్
దర్వాజ
దీపిక
వేదిక
మానవి
జోష్
బిజినెస్
ఈ-పేపర్
Home
Telangana Roundup
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారానికి శ్రీకారం
Nizamabad
Telangana Roundup
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారానికి శ్రీకారం
October 31, 2023
5:37 pm
నవతెలంగాణ- రెంజల్:
రెంజల్ మండలం లోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గడపగడపకు ప్రజారానికి శ్రీకారం చుట్టారు. మండలంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరిస్తూ, ప్రచారం చేశారు. మండల కేంద్రమైన రెంజల్ తో పాటు, దూపల్లి, కళ్యాపూర్, దండిగుట్ట, కూనేపల్లి, బాగేపల్లి, మౌలాలి తాండ, తాడు బిలోలి, బోర్గాం, సాటాపూర్, నీలా, పేపర్ మిల్, అంబేద్కర్ నగర్, వీరన్న గుట్ట తండా, వీరన్న గుట్ట, కందకుర్తి, కిసాన్ తాండ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వికార్ పాషా, మీర్జా కలీమ్ బేగ్, నీల సింగిల్ విండో చైర్మన్ ఇమామ్ బేగ్. సాటాపూర్ ఎంపీటీసి ఎస్.కె అహ్మద్, సునీత బాబు నాయక్, వెల్మల సునీత నరసయ్య, వాణి సాయి రెడ్డి, ఉప సర్పంచ్ ఫిరోజ్ ఉద్దీన్, హాజీ ఖాన్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఎమ్మెస్ రమేష్ కుమార్, తిరుపతి రాము, అనిల్, సాయ గౌడ్, బైండ్ల రాజు, జాదవ్ గణేష్ నాయక్, ఉప సర్పంచ్ వీరేందర్, కాశం నిరంజన్ సాయిలు, ముళ్ళపూడి శ్రీదేవి కృష్ణారావు, రొడ్డ విజయా లింగం, పాముల సాయిలు, మధుర బాయ్, శనిగరం సాయి రెడ్డి, ఉప సర్పంచ్ సాయిలు, గౌరవజీ లలితా రాఘవేందర్, కే . సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Related posts:
మంత్రి వేముల మాతృ మూర్తి మంజులమ్మకు కన్నీటి వీడ్కోలు
ఎలక్షన్ శంఖారావం పూరించిన బాజిరెడ్డి గోవర్ధన్
ముఖ్యమంత్రి వచ్చే సభా స్థలి పనులను పరీశీలించిన ఎమ్మెలే
దొరల ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి
దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ముఖ్యమంత్రి సభను విజయవంతం చెయ్యాలి
Post navigation
ఎన్నికల నిర్వహణకు ముస్తాబు అయిన తహశీల్ధార్ కార్యాలయం
అంతర్జాతీయంగా తొలి సారి భారతదేశంలో రషీన్బన్ ను విడుదల చేసిన గోద్రెజ్ ఆగ్రోవెట్