ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన 

Understanding of financial literacy– ప్రగతి సేవా సమితి సెక్రటరీ గద్దల జాను 
నవతెలంగాణ – నెల్లికుదురు 
ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్దిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రగతి సేవా సమితి సెక్రటరీ గద్దల జానూ తెలిపారు మండల కేంద్రంలో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం నుండి పొదుపు చేసుకోవాలనీ, ఆర్థిక, అభివృద్ధి చెందాలని, తెలిపారు. ఖర్చులు తగ్గించుకొని పొదుపు లు పెంచుకొని సిభీల్ స్కోరు పెంచుకోవాలని అన్నారు , సిబిల్ స్కోర్ పెంచుకోవడం ద్వారా బ్యాంకు రుణాలు పొంద వచ్చు అని తెలిపాడు దీనివల్ల ప్రభుత్వ ,పథకాల, రాయితీ వర్తిస్తుంది ,అని అన్నారు, ఈ కార్యక్రమంలో చెడుపాక వెంకన్న ,ఆశోకు ,రాథిక, సంద్య అశోక్ ,రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.