నిరుద్యోగ భారత్‌

unemployment-india– పొరుగు దేశాల కంటే ఇక్కడే అధికం
– అన్‌ఎంప్లాయిమెంట్‌ పై ప్రపంచబ్యాంక్‌
న్యూఢిల్లీ : ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోడీ..నిరుద్యోగ యువతతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా..ఆ ఖాళీలను అలాగే ఉన్నాయంటూ పార్లమెంట్‌లో కేంద్రం చెప్పుకుంటోంది. నియామకాల వైపు దృష్టిపెట్టడంలేదు. పకోడీలు వేసుకోమనో, మరో కటో అనేసి నిరుత్సాహపరుస్తోంది. మరోవైపు పొరుగు దేశాలతో పోలిస్తే గత సంవత్సరంలో మన దేశంలోనే నిరుద్యోగ రేటు అధికంగా ఉన్నదని ప్రపంచబ్యాంక్‌ తెలిపింది. నిరుద్యోగ రేటు మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో 11.3 శాతం, బంగ్లాదేశ్‌లో 12.9 శాతం, భూటాన్‌లో 14.4 శాతం ఉండగా మన దేశంలో 23.22 శాతంగా ఉంది. ప్రపంచబ్యాంక్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం చైనాలో 13.2 శాతం, సిరియాలో 22.1శాతం, ఇండొనేషియాలో 13 శాతం, మలేసియాలో 11.7 శాతం, వియత్నాంలో 7.4 శాతం, దక్షిణ కొరియాలో 6.4 శాతం, సింగపూర్‌లో 6.1 శాతంగా నిరుద్యోగ రేటు నమోదైంది. అంతర్జాతీయ కార్మిక సంఘం విడుదల చేసిన సమాచారం ఆధారంగా ప్రపంచబ్యాంక్‌ ఈ వివరాలు వెల్లడించింది. చేసేందుకు పనిలేక, ఉద్యోగం కోసం వెతుకుతున్న 15-24 సంవత్సరాల మధ్య వయసున్న యువతను పరిగణనలోకి తీసుకొని యువతలో నిరుద్యోగ రేటును అంచనా వేస్తారు. దేశంలో నిరుద్యోగమే అతి పెద్ద సమస్య అని 15-34 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో 36 శాతం మంది అభిప్రాయపడుతున్నారని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్‌ సర్వే తెలిపింది.

Spread the love
Latest updates news (2024-07-02 04:44):

can urolift help with erectile o5E dysfunction | what is viagra pfh generic name | can someone SYt with erectile dysfunction still ejaculate | what can L0G you not take viagra with | erectile dysfunction herbal medicine rWA in pakistan | que pasa si una kCv mujer toma viagra de hombre yahoo | how can i get big QXq pines | online erectile dysfunction xWe pills get | free trials male enhancement B6W pills | wkh does tobacco cause erectile dysfunction | xCk herbal male enhancement side effects | correcting erectile dysfunction exercise VwI | will 5mg of cialis Mhh work | wellbutrin erectile fAU dysfunction treatment | how to enhance IhR viagra effects | male body language signs aU5 of attraction | free shipping boosting male libido | erectile dysfunction gulf war syndrome OgO | side effects of viagra with pAf alcohol | what is the best viagra lvw dose | andro 400 free trial alternative | natural ed supplement cbd cream | viagra pump bodybuilding genuine | learn about erectile dysfunction tkv | biochemical free trial penis enlargement | libi boy male q69 enhancement | best sex medicine in bangladesh K0c | herbal 8X7 female libido enhancers reviews | does turp surgery effect erectile dysfunction KuM | m cbd oil drive pill | viagra cost big sale 2018 | z8O breast enhancement pills that actually work | female lack of FyC desire | como pido viagra en la 0Lz farmacia | how to make men last longer in e51 bed | viagra warnings big sale dangers | doctor recommended enlarger pennis | gOg 5 nights at sex | t drive low price testosterone | female instant viagra most effective | free trial big penis showing | viagra isn qd5 t working anymore | black ant pills uqL ebay | 163 online shop pill | p7i is taking 100mg of viagra safe | is the little blue pill viagra YEC | cheap viagra uk for sale | how long does viagra Hk5 stay in system | erectile cbd oil dysfunction epidemiology | bulgarian tribulus 8tX erectile dysfunction