నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో ఇంట్లో చొరబడి వృద్ధురాలి మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు నెత్తికెల్లారు. వినాయక్ నగర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో గల ఓ ఇంట్లో చోరీ వచ్చిన దుండగులు ద్విచక్ర వాహనం పై వచ్చారు. ఇంట్లో చొరబడి వృద్ధురాలి మెడలో నుం గొలుసులు చి ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలుపుతున్నారు.