
ఈరోజు భీంగల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పై వివక్ష చూపి నిధుల కేటాయింపు లో అన్యాయం చేసినందుకు నిరసనగ తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు కేంద్రానికి వెళ్లాయని, గతంలో కంటే 12 శాతం మేర పెరిగినా, రాజకీయ కారణాలతో బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పై చిన్న చూపు చూశారని. తెలంగాణ ప్రజలు భాజపాకు 8 మంది మంది ఎంపీలు ఇచ్చినా ప్రభుత్వం వారికి తీరని ద్రోహం, చెవుల్లో పువ్వులు మిగిల్చాయి. రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీకి తెలంగాణ ప్రజలు గుణ పాఠం చెప్తారని. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, బిజెపి పార్టీ పై పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండల అధ్యక్షులు మధుర స్వామి అన్నారు. గొప్ప గొప్ప మాటలు చెప్పే చెప్పే బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ లాంటి నాయకులు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం బిజెపి ఎంపీలు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని నిరసన తెలుపుతూ ప్రధానమంత్రి మోడీ,కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నరసయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పరిష అనంతరావు,ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, మహిళా అధ్యక్షురాలు కల్పన, బీసీ సెల్ అధ్యక్షులు కోరాడి రాజు,మల్లెల లక్ష్మణ్, సీఎచ్ గంగాధర్, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దొరకంటి రాజేష్,మూడేడ్ల అశోక్, వల్లి, చింటూ, మహేష్, శివ, సా